సుంకేసుల కు వరదపోటు

కర్నూలు ముచ్చట్లు:


కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయానికి వరద పోటు పెరుగుతోంది. మంగళవారం నాడు ఇన్ ఫ్లో 1,10,851 క్యూసెక్కులు  కాగా అవుట్ ఫ్లో 1,08,756 క్వూసెక్కులు నమోదయ్యాయి. 27 గేట్లు ద్వారా  నీటిని  దిగువకు విడుదల చేసారు. రిజర్వాయర్ పూర్తి సామర్త్యం 1.20 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 0.751, టీఎంసీలుగా ఉంది. కేసి కేనాల్ కు 2,095 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు.

 

Tags: Flood to Sunkesula

Leave A Reply

Your email address will not be published.