జూరాలకు వరద నీరు

మహబూబ్ నగర్ ముచ్చట్లు:
కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కర్ణాటక ప్రాజెక్టులకు నీటి రాక మొదలైంది.ఇటు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల మొదలుకావటంతో జూరాలకు వరద పెరుగుతోంది. ప్రస్తుతం జూరాలకు 8 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 7.57  టీఎంసీలు ఉంది. మరో 2 టీఎంసీలు పెరిగితే జూరాల కాల్వలకు ముందస్తుగా నీటి విడుదల చేయటానికి అవకాశం ఉంటుంది.గత ఏడాది జూరాల ఆయకట్టుకు సైతం జులై మొదటి వారంలో నీటి విడుదల చేశారు.ఈ ఏడాది ఇంకా అంతకంటే ముందే నీటి విడుదలకు అవకాశం ఉంది…

 

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Flood water for jurassic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *