నిజాంసాగర్ లో వరద నీరు

Date:24/10/2020

కామారెడ్డి ముచ్చట్లు:

నిజాంసాగర్ ప్రాజెక్టులో వరద నీరు కొనసాగుతోంది. దాంతో మూడు  వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 12141 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 12141 క్యూసెక్కులు.పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1405.00 అడుగులు. నీటి సామర్థ్యం 17.802 టీఎంసీ లు. ప్రస్తుతం 17.802 టీఎంసీలు.

డిమాండ్ లేకుండా  బంతిపూలు

Tags: Flood water in Nijansagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *