కృష్ణా నదికి వరదపోటు

విజయవాడ ముచ్చట్లు:


కృష్ణా జిల్లా తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల్లో కృష్ణానదికి వరద  ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజి నుంచి రాత్రి వరకు 1.70 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేసారు. శనివారం ఉదయానికి  4 లక్షల క్యూసెక్కులకు  వరద నీరు చేరుకోనుంది.  మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. వరద ప్రవాహంతో రెండు మండలలలోని ఎనిమిది లంక గ్రామాలు  ప్రభావితం కానున్నాయి.  ప్రస్తుతం లంక గ్రామస్తులకు ప్రమాదం లేదు.ఐదు లేక ఆరు లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరితే ప్రమాదమని అధికారులు అన్నారు.

 

Tags: Flooding of Krishna river

Leave A Reply

Your email address will not be published.