Natyam ad

రక్షణ స్వచ్ఛంద సంస్థచే  నిరాశ్రయుల కు ఆల్ఫాహారం

కడప ముచ్చట్లు:

రక్షణ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు  కడప మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పల్లెకొండు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం రోడ్లపై ఉన్న నిరాశ్రయుల కు ఆల్ఫాహారం పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా  శుక్రవారం రైల్వే స్టేషన్ దగ్గర  ఆరోగ్యమాత చర్చ్ వద్ద ఉన్న నిరాశ్రయుల కు ఆల్ఫాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా జై భీమ్ మాల మహాసేన సభ్యులు బండి రమణ, శ్యాంసన్,  సంపత్ లు   రక్షణ సంస్థ  ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదల ఆకలి తీరుస్తున్నామని చెప్పారు  మనకు ఉన్న దానిలో కొంత పేదల ఆకలి తీర్చడం కోసం ఖర్చు పెడితే ఎంతో మానసిక ఆనందం  పుణ్య ఫలాలు దక్కుతాయని  తెలిపారు.

 

Tags: Food for the homeless by the defense charity

Post Midle
Post Midle