ఎన్నాళ్ళు మాకు ఈ కష్టాలు…

-సింగరేణి ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ బాధితుల ఆవేదన

 

కొత్తగూడెం ముచ్చట్లు:

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ పరిధిలోని ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ కారణంగా స్థానిక నివాసాలపై రాళ్ళు మట్టి పడడం సాధారణంగా మారింది తమ ఇళ్ల పై రాళ్ళు పడుతున్నాయని వాతావరణం కలుషితం బ్లాస్టింగ్ తీవ్రత కారణంగా ఇళ్ల పగుళ్లు వస్తున్నాయని పలుమార్లు సింగరేణి అధికారులకు మొరపెట్టుకున్నా స్థానికుల వినతులు  ఎవరు స్పందించని పరిస్థితి ఎదురవుతుంది బ్లాస్టింగ్ కారణంగా తమ ప్రాణాలు పోతే పరిస్థితి ఏమిటని బ్లాస్టింగ్ తీవ్రత ఓపెన్ కాస్ట్ పనులను నిలిపివేయాలని లేనిచో తమకు ప్యాకేజీ ఇచ్చి నివాసాలు ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: For eight years we had these difficulties …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *