ప్రత్యేక హోదాకోసం బ్రాహ్మణులచే అనంతపురంలో హోమాలు

For the special status of the Brahmins are the places in Ananthapur

For the special status of the Brahmins are the places in Ananthapur

Date:13/04/2018

అనంతపురంముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి”ప్రత్యేకహోదా”సాధనకై APBSSS అధ్యక్షులుశ్రీ జ్వాలాపురం శ్రీకాంత్  నాయకత్వంలో అనంతబ్రాహ్మణయువసేన అధ్వర్యంలో”రాష్ట్రప్రత్యేకారసాధన దీక్షాయజ్ఞుము” టవర్‌క్లాక్‌ వద్ద జరుపనిర్ణయిమైనది.దీనికి రాష్ట్రనాయకులు శ్రీ జ్వాలాపురంశ్రీకాంత్ , రాష్ట్రప్రధానకార్యదర్శి శ్రీ కోనురు సతీష్ ,రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ భాస్కర తరనాథ్ శర్మ , రాష్ట్ర అర్చకపురోహితులసంఘము అధ్యక్షులు శ్రీ వెల్లాల మధుసుదనశర్మ , రాష్ట్ర యువజనవిభాగం అధ్యక్షులు శ్రీ సురేష్ , రాష్ట్ర మహిళవిభాగం అధ్యక్షురాలు శ్రీమతి రెంటచింతలదీప్తీ , రాష్ట్ర అన్యక్రాంతభూములపరిరక్షణ అధ్యక్షులు శ్రీసముద్రల హనుమంతురావు , బ్రాహ్మణయువసేన అధ్యక్షులు భూపతి శివకుమార్ శర్మ అన్ని విభాగాల ప్రధానకార్య దర్శులు రాష్ట్ర నాయకులు అనంతపురంజిల్లాలోనిరాష్ట్ర apbsss ec మెంబరులు మరియు అనంతపురం జిల్లాలోని అర్చకపురోహితసంఘము ,వంటవారి సంఘము,మహిళసంఘము ,అనంతబ్రాహ్మణయువసేన సభ్యులు మరియు అనంతపురంజిల్లాలోని బ్రాహ్మణబంధువులు అందరుతప్పక కుండాహజరుకావలసిందిగా మనస్పుర్తిగా ఆహ్వనించు చున్నము “వేదిక టవర్ కాక్ సెంటరు” అనంతపురం తేది15-4-2018 ఉదయం 9:౦గంటలకు ప్రారంభంకానున్నది. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Tags: For the special status of the Brahmins are the places in Ananthapur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *