Natyam ad

టిటిడి ట్రస్టులకు రూ. కోటి విరాళం

తిరుపతి ముచ్చట్లు:
టిటిడిలోని నాలుగు ట్రస్టులకు గురువారం రూ. కోటి విరాళంగా అందింది. ఈ మేరకు దాతలు తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో విరాళం చెక్కును ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబుకు అందజేశారు.శ్రీ చైత‌న్య విద్యా సంస్థ‌ల‌ ఛైర్మన్‌  ఝాన్సీరాణి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.25 ల‌క్ష‌లు, ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టుకు రూ.25 ల‌క్ష‌లు, బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.25 ల‌క్ష‌లు, ఎస్వీ స‌ర్వ‌ శ్రేయస్సు ట్ర‌స్టుకు రూ.25 ల‌క్ష‌లు అందించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: For TTD trusts Rs. Crore donation