డోర్నకల్ లో ఫోర్జరీ ముఠా

-ఫోర్జరీ సంతకాలతో కళ్యాణలక్ష్మీ పథకానికి తూట్లు పొడుస్తున్న కేటుగాళ్ళు

-లక్షల్లో కళ్యాణలక్ష్మి డబ్బు తప్పుతోవ పట్టినట్టు సమాచారం

Date:29/10/2020

డోర్నకల్  ముచ్చట్లు:

పేదింటి ఆడబిడ్డల కుటుంబానికి ఆసరా అందించి ఆడబిడ్డ పెళ్లికి సహకరించాలనే తలంపుతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కల్యాణ లక్ష్మి పథకం కొందరు నకిలీలకు వరంగా మారింది. ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంలో అవినీతి జరగ కూడదని మూడంచెల విధానాన్ని అవలంబిస్తున్నప్పటికి అధికారుల కళ్ళుగప్పి వారి సంతకాలనే ఫోర్జరీ చేసి లక్షల్లో సంపాదిస్తున్నట్టు ఆధారాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూడటంతో  అసలైన లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పరిసరాల్లో పులి సంచారం…పశువుల పై దాడి

Tags: Forgery gang in Dornacle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *