Natyam ad

తిరుపతి జిల్లా కోర్టుకు వచ్చిన బిజెపి మాజీ ఎంపి సుబ్రమణ్యం స్వామి

– టీటీడీ వెబ్ సైట్ లో అన్యమత ప్రచారం చేస్తున్నారని గతం లో ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక

– దినపత్రికపై కేసు నమోదు చేసిన టీటీడీ

 

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

ఆంధ్రజ్యోతి దినపత్రికపై వందకోట్ల పరువు నష్టం దావా కేసు దాఖలు చేసిన సుబ్రమణ్యం స్వామి. కేసు విచారణలో భాగంగా తిరుపతి కోర్టుకు హాజరై టీటీడీ జత చేసిన పత్రాలను పరిశీలించిన సుబ్రమణ్యం స్వామి. న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు విచారణ ఫిబ్రవరి 5 తేదీకి వాయిదా.తాను రిజిస్టర్ న్యాయవాది కానందున కేసులు వాదించేందుకు జడ్జి అంగీకరించలేదు.. సుబ్రమణ్యం స్వామి.హై కోర్టు ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు తీసుకు వచ్చా..కేసులో వాదనలు వినిపించేందుకు వచ్చా..న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు వాయిదా పడింది.టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు అసత్య వార్తను ప్రచురించారు..
దేవస్థానం అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించింది.

 

Tags: Former BJP MP Subramaniam Swamy appeared in Tirupati district court

Post Midle