తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ దేవినేని శీతారామయ్య  మృతికి సంతాపం

Date:19/07/2020

తిరుమల ముచ్చట్లు:

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్   దేవినేని శీతారామయ్య  మృతికి టిటిడి స్టాఫ్&వర్కర్స్ యునైటెడ్ ఫ్రoట్(citu)ప్రఘాడ సంతాపం తెలియచేస్తున్నది. 1987 సంవత్సరం లో వందలాది మంది NMR, క్యాజువల్ కార్మికులను టిటిడి యాజమాన్యం అకారణంగా విధులనుండి తొలగించి నప్పుడు CITU నాయకత్వంలో అన్ని డిపార్ట్మెంట్ లల్లో నిలిపివేసిన కార్మికులను ఐక్యంచేసి పోరాటం చేసిన సందర్భంగా ఆనాటి టిటిడి చైర్మన్   దేవినేని సీతారామయ్య  చూపిన చొరవ చూపి ,ఆనాటి citu రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నండూరి ప్రసాదరావు తో చర్చించి అందరిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు.31-03-1988 వరకు విధుల్లో ఉన్న వారి రెగ్యులర్ కావడానికి పునాదులు వేశారు. ఈరోజు6/5/1991 నుంచి సుమారుగా3500 మంది వివిధ డిపార్ట్మెంట్ లలో పర్మినెంట్ కావడం జరిగింది.. అటువంటి మంచిమనసున్న మనిషి మరణ వార్త మమ్మల్ని కలిచివేసింది.. వారి మృతికి టిటిడి స్టాఫ్&వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్(citu) టిటిడి ఉద్యోగుల పక్షాన సంతాపం తెలియచేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు.

సీఎంలకు మోదీ సడన్ ఫోన్ కాల్…కారణమిదే..

Tags:Former Chairman of Rumala Tirupati Temple Shri Devineni Sitaramayya has passed away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *