Nana strives to protect the leaders

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు.

Date:31/05/2020

నందిగామ ముచ్చట్లు:

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల లో నిబంధనలకు విరుద్ధంగా విశేషంగా జనసమీకరణ కు కారణమైనందుకు నందిగామ బార్ అసోసియేషన్ సభ్యలు లాయర్ బి.శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు. 188 ipc section 3 of ped act…….సెక్షన్ క్రింద కేసు నమోదు…..

కాలితో నొక్కే లిఫ్టు స్విచ్‌లు.. చెన్నై మెట్రోలో తొలిసారి వినియోగం

Tags: Former Chief Minister Nara Chandrababu Naidu has registered a case at Nandigama Police Station.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *