నెల్లూరు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి Y.S.జగన్మోహన్ రెడ్డి.

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్న వైయస్ జగన్.గురువారం ఉదయం 9:40 నిముషాలకి హెలికాప్టర్ ద్వారా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడు గుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకి వెళ్ళనున్న మాజీ సీఎం .

 

 

Tags:Former Chief Minister of Nellore District Y.S. Jaganmohan Reddy.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *