శుద్ధతిరుమల ప్రారంభించిన మాజీ సీజేఐ
తిరుపతి ముచ్చట్లు:
శుద్ధ తిరుమల ….సుందర తిరుమల కార్యక్రమం లో భాగంగా తిరుపతి అలిపిరి నుండి చెత్తను శుబ్రపరిచే కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయూర్తిగారు జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కే.వెంకట రమణా రెడ్డి.,జేసీ డికె.బాలాజీ .,డి ఆర్ ఒ యం .శ్రీనివాసరావు తదితర జిల్లా అధికారులు హజరయ్యారు.

Tags; Former CJI started by Shuddathirumala
