మాజీ సీఎం జగన్ లండన్ పర్యటన ఖరారు

అమరావతి ముచ్చట్లు:

 

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ లండన్ టూర్ ఖరారైంది. వచ్చే నెల 3న తన సతీమణీ భారతితో కలిసి జగన్ లండన్ కు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 25 వరకు జగన్ దంపతులు లండన్లోనే ఉంటారని తెలుస్తోంది. కాగా జగన్ విదేశీ పర్యటకు ఇటీవల సీబీఐ కోర్టు అనుమతించింది.

 

Tags: Former CM Jagan’s visit to London has been finalized

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *