చిత్తూరు మార్చ్ 13 ముచ్చట్లు:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు రాజీనామా లేఖ పంపినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఏక వాక్యం ద్వారా తన రాజీనామాను తెలిపారు. కాగా ఆయన బీజేపీలో చేరే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డితో బీజేపీ ముఖ్యనేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం .

Tags;Former CM Kiran Kumar Reddy resigns from Congress party.
