కరోనాతో మాజీ సీ ఎస్ మృతి

హైదరాబాద్ ముచ్చట్లు :

మాజీ సీ ఎస్ ఎస్వీ ప్రసాద్ కన్ను మూశారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1975 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ గా సర్వీసు ప్రారంభించారు. అటు తర్వాత ఎన్నో పదవుల్లో కొనసాగారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రోశయ్య, చంద్రబాబు వద్ద సీ ఎస్ గా పనిచేశారు. ప్రసాద్ మృతిపట్ల చంద్రబాబు, కెసిఆర్ సంతాపం తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Former CS dies with Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *