దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది.

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

 

 

భారతరత్న బిజేపీ అగ్రనేత, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. మథుర రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో పార్టీ సీనియర్ నేతను ఎమర్జెన్సీకి తరలించారు.అద్వానీ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అబ్జర్వేషన్‌లో ఉన్నారని అపోలో ఆసుపత్రి ఒక ప్రకటన రిలీజ్ చేసింది.

 

 

 

Tags:Former Deputy Prime Minister Lal Krishna Advani’s health has once again deteriorated.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *