తెలంగాణ ప్రభుత్వం పై కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫైర్

కర్నూలు ముచ్చట్లు :

 

శ్రీశైలం జలాశయం నుండి అన్యాయంగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు. రాయలసీమ డిక్లరేషన్ ఎక్కడ పోయిందనీ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కెసిఆర్ సమన్వయంతో ఒప్పందం కుదుర్చుకున్నారనీ తెలిపారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Former Kurnool MLA SV Mohan Reddy fires on Telangana government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *