తుర్లపల్లి లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించి మాజీ మంత్రి అమరనాథ రెడ్డి

పలమనేరు  ముచ్చట్లు:


పెద్దపంజాణి మండలం తుర్లపల్లి పంచాయతీలోని గుమ్మరాజుపల్లి, కొత్తూరు, తుర్లపల్లి, నగిరేపల్లిలో మరియు కొలతూరు పంచాయతీలోని చదళ్ళవారిపల్లి, ఉపొడ్డురు, కొలతూరు, గుండ్ల పల్లి, పాలేపల్లి, గల్లవారిపల్లి, మద్దలకుంటలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఆయనకు గజపూల మాలలతో ఘన స్వాగతం తెలియజేసారు. తుర్లపల్లి గ్రామంలో ప్రత్యేకంగా నిమ్మకాయలతో గజమాలను తయారు చేయించి వేశారు. తుర్లపల్లి,కొలతూరులో పార్టీ జెండాలను ఆయన ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Post Midle

Tags: Former minister Amarnath Reddy unveiled the party flag in Turlapally

Post Midle