Natyam ad

జక్కంపూడి కాలనీ బ్లాకుల్లో పర్యటించిన మాజీ మంత్రి దేవినేని

ఎన్టీఆర్ ముచ్చట్లు:


మైలవరం నియోజకవర్గం  జక్కంపూడి కాలనీ బ్లాకుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు శుక్రవారం పర్యటించారు. కాలనీలో సమస్యలను మాజీ మంత్రి దేవినేని ఉమాకు కాలనీలోని స్థానికులు, మహిళలు వివరించారు.

 

Tags: Former Minister Devineni toured Jakkampudi Colony blocks

Post Midle
Post Midle