Natyam ad

మహాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీమంత్రి నారాయణ

నెల్లూరుముచ్చట్లు:


నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ లో మహాశక్తి కార్యక్రమాన్ని మాజీమంత్రి పోంగూరు నారాయణ ప్రారంభించారు. మహిళల్ని గౌరవించుకోవడమే శ్రీ శక్తి ఉద్దేశం అన్నారు. మహానాడులో చంద్రబాబు మహిళల కొరకు ప్రత్యేకంగా మాహశక్తిని రూపొందించారన్నారు.నిత్యవసర వస్తువులు ధరలు పెరిగాయి.. మహిళలు కష్టపడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు పెద్దపీట వేసే ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు.తొలి మానిఫెస్ట్ లోనే మహిళకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.18 నుండి 59 ఏళ్లు మద్య ఉన్న  మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు..చదువుకునే పిల్లలకు సంవత్సరానికి 15 వేలు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు, ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామన్నారు.2024లో టిడిపి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది..మహిళలకు పథకాలు అందిస్తాం.. మరికొన్ని పథకాలను కూడా రూపొందిస్తామని అన్నారు.

 

Tags: Former minister Narayana who started the Mahashakti programme

Post Midle
Post Midle