Former Minister of Home Affairs Amarnath Reddy

గృహప్రవేశానికి మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి

Date:26/01/2020

పెద్దపంజాణి ముచ్చట్లు:

పెద్దపంజాణి మండలం కరసన పల్లి గ్రామపంచాయతీ మిట్ట పల్లి గ్రామంలో కే. నాగరాజా నూతన గృహప్రవేశానికి హాజరైన మాజీ మంత్రివర్యులు  ఎన్.అమరనాథ్ రెడ్డి, ఈ కార్యక్రమంలో శ్రీరాములు. మురహరి రెడ్డి. భాను . మురళి. రోజా రెడ్డి. సుధాకర్ రెడ్డి. రామకృష్ణ. జయరాం రెడ్డి. గణేష్. నగరాజ్ రెడ్డి. వేణు గోపాల్ రెడ్డి. రామకృష్ణ. గంగ య్య. మంజునాథ్ రెడ్డి, కర్తకలు.

27లోపు రేషన్‌కార్డుల జాబితపై అభ్యంతరాలు తెలపండి

Tags: Former Minister of Home Affairs Amarnath Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *