Natyam ad

మాజీ మంత్రి సుచరిత డ్రైవర్ ఆత్మహత్య

గుంటూరు ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి సుచ రిత డ్రైవర్ చెన్న కేశవులు బలవన్మర ణానికి పాల్పడ్డాడు.తన గదిలో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించా రు.ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్గా పనిచేసే చెన్నకేశవులు ఆత్మహత్య చేసుకున్నాడు.గుంటూరు లోని బ్రాడీ పేట 4వ లైనులో ఉన్న తన గదిలో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చనిపో యాడు.దీంతో ఘటనా స్థలికి చేరుకున్న ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ చెన్నకేశవులు ఆత్మహత్యపై వివరాలను సేకరించారు.

 

Tags: Former minister Sucharita driver committed suicide

Post Midle
Post Midle