Date:07/12/2019
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో భక్తులకు ఒకరోజు అన్నప్రసాదాలు అందించేందుకు ఉద్దేశించిన ఒక రోజు విరాళ పథకానికి మాజీ మంత్రి డిఎల్.రవీంద్రారెడ్డి శనివారం రూ.30 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మొత్తంతో ఒక రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని భక్తులకు అందిస్తారు. అనంతరం మాజీ మంత్రి అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు.
అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న
Tags:Former minister who made a one-day donation