మాజీ ఎమ్మెల్యే అర్ముగం మృతి

Former MLA Armugam passed away

Former MLA Armugam passed away

Date:18/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ఇండియన్‌ గ్యాస్‌ డీలర్‌, వేపంజేరీ మాజీ ఎమ్మెల్యే బి.అర్ముగం (70) ఆనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు. శుక్రవారం ఈ సందర్భంగా గ్యాస్‌ ఏజెన్సీ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనకు బార్య రాజమ్మ, కుమారులు రవీంధ్రనాథ్‌, శివకుమార్‌, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

22 నుంచి బహుజన చైతన్య ఉత్సవాలు

Tags: Former MLA Armugam passed away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *