మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి వైకాపాలో చేరిక

Former MLA Gurunathir Reddy joining WICA

Former MLA Gurunathir Reddy joining WICA

Date:31/12/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం అయన వైయస్సార్సీపీ అధ్యక్షుడు  వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం అక్కుపల్లి గ్రామం వద్ద  గురునాథ రెడ్డి  జగన్ ను లిశారు.  కండువా కప్పి  జగన్  ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. తరువాత గురునాథ రెడ్డి మీడియతో మాట్లాడారు.  టీడీపీ తమ కుటుంబానికి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేనందునే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గురునాథ్రెడ్డి ఆదివారం ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం మొదటనుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం పూటకో మాట మార్చారని, నాలుగున్నరేళ్లుగా  దోచుకోవడం తప్ప రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదని ఆరోపించారు.
Tags: Former MLA Gurunathir Reddy joining WICA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *