Natyam ad

హైకోర్టు న్యాయవాదిగా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే జయరాములు

బద్వేలు ముచ్చట్లు:

హైకోర్టు న్యాయవాదిగా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే తిరువీధి జయరాములు బాధ్యతలు చేపట్టారు ఎమ్మెల్యే కాకముందు జయరాములు నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ గా కడప జిల్లా పులివెందుల మున్సిపల్ కమిషనర్ గా పని చేశారు 2014 ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు ప్రస్తుతం ఆయన బిజెపిలో కొనసాగుతున్నారు 2019లో బిజెపి అభ్యర్థిగా బద్వేల్ నుంచి పోటీ చేశారు ఇప్పుడు బిజెపి పార్టీలో రాష్ట్రస్థాయిలో కీలకపాత్ర పోషించడంతో పాటు క్రియాశీలక పదవిలో ఉన్నారు బద్వేలు నియోజకవర్గ వాసులకు ఉచితంగా సేవలు అందిస్తానని మాజీ ఎమ్మెల్యే జయరాములు చెప్పడం జరిగింది.

 

Post Midle

Tags: Former MLA Jayaramulu of Badwel as High Court advocate

Post Midle