మాజీ ఎమ్మెల్యే మక్కెన కి తప్పిన పెను ప్రమాదం

పల్నాడు ముచ్చట్లు:

పల్నాడు జిల్లా  వినుకొండ ఏనుగు పాలెం రైల్వే గేటు వద్ద వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు కి పెను ప్రమాదం తప్పింది. అయన తన సొంత గ్రామం అయిన కొటప్ప నగర్ నంద వ్యావసాయ పనులు పరిశీలించడానికి కుమారుడు డాక్టర్ మక్కెన మణికంఠ తో కలిసి వెళుతున్నారు.  రైల్ గేటు ఆర్చి వుండడంతో లారీ ముందుకు వెళ్లలేక వెనుక ఆగి ఉన్న మాజీ ఎమ్మెల్యే మక్కెన కారు ను లారీ డి కొట్టింది. దాంతో  కారు ముందు భాగం నుజ్జు..నుజ్జు అయ్యింది తండ్రి కొడుకులు తృటిలో పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు. . లారీ కారు మధ్యలో వచ్చిన బైకు లారీ కింద పడి నుజ్జు నుజ్జు అయినది. డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలుక పోవడంతో అందరూ  ఊపిరి పిల్చుకున్నారు.

 

Tags: Former MLA McKenna’s major accident missed

Post Midle
Post Midle
Natyam ad