Natyam ad

రామసముద్రం మాజీ ఎంపీపీ మయూర్‌నాథ్‌ మృతి

పుంగనూరు ముచ్చట్లు:

ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం ఎంపీపీ, సర్పంచ్‌గా పలుమార్లు గెలుపొందిన సీనియర్‌ నాయకుడు మయూర్‌నాథ్‌ (86) ఆనారోగ్యంతో మృతి చెందారు. శనివారం తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అన్ని పార్టీలకు చెందిన పలువురు నాయకులు , ప్రజలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి , నివాళులర్పించారు.

 

Post Midle

Tags: Former MP Mayurnath of Ramasamudra passed away

Post Midle