Natyam ad

వైకాపాలో చేరిన నెల్లూరు మాజీ జడ్పీ ఛైర్మన్

అమరావతి ముచ్చట్లు:


సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో  నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేరారు. బొమ్మిరెడ్డితో పాటు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ నేత ఇందూరు వెంకటరమణా రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు.  ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, వరప్రసాద్, వైఎస్సార్సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి హజరయ్యారు.

 

Tags: Former Nellore ZDP Chairman who joined Vaikapa

Post Midle
Post Midle