పుంగనూరులో కర్నాటక మాజీ స్పీకర్ రమేష్‌కు సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
కర్నాటక అసెంబ్లి మాజీ స్పీకర్ రమేష్‌కుమార్ బుధవారం పట్టణంలో పర్యటించారు. ప్రతియేటా శ్రీనివాసపురం నుంచి సుమారు 1500 మంది భక్తులు కాలినడకన తిరుమలకు వెళ్లడం ఆనవాయితీ. భక్తులకు పుంగనూరులో రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్, పారిశ్రామికవేత్త రెడ్డెప్ప, రెడ్డిభాస్కర్గుప్తా , ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, వైఎస్సార్సీపీ నాయకులు ఎంఎం.ఆనంద, రామకృష్ణ, హరినాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags; Former Speaker of Karnataka Ramesh honored in Punganur
