Natyam ad

పవన్ కళ్యాణ్ ను కలిసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం ముచ్చట్లు:

పిఠాపురం జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ ను కలిసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురం లోని తాజా రాజకీయ పరిణామాలు పై ఇరువురి మధ్య చర్చ. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపు కు కృషి చేస్తానని హామీ ఇచ్చిన వర్మ.

 

Post Midle

Tags: Former TDP MLA Verma met Pawan Kalyan

Post Midle