Natyam ad

తిరుమలలో మాజీ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తిరుమల ముచ్చట్లు:

 


మాజీ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. అయన ఈవో ధర్మారెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శనాంతరం వెంకయ్య నాయుడు దంపతులకు వేదాశీర్వచనం  పండితులు అందించారు.  ఈవో  శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేసారు. వెంకయ్య నాయుడు మాట్లడుతూ శ్రీవారి ఆశీస్సులతో దేశ ప్రజల సుభీక్షంగా ఉండాలి. ప్రపంచంలో అతి శక్తవంతమైన దేశంగా భారతదేశం ఎదగాలి. అందుకు కృషి చేసే నాయకులకు శ్రీవారి అనుగ్రహం ఉండాలని అన్నారు.

 

Tags: Former Vice President of India Venkaiah Naidu in Tirumala

Post Midle
Post Midle