Natyam ad

విశాఖలో మాజీ ఉపరాష్ట్రపతి

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖలో భారత దేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనా యుడు పర్యటిస్తున్నారు.దీంట్లో బాగం గా విశాఖ ఏయూ డాక్టర్ వై.వి.ఎస్. మూర్తి ఆడిటోరియం లో నిర్వహించిన గంటి మోహనచంద్ర బాలయోగి ధర్మ నిధి ప్రసంగంలో వెంకయ్యనాయుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే అం శంపై ప్రసంగించారు.ఈ కార్య క్రమంలో పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహన్రావు, ఏయూ హిందీ విభాగం విశిష్ట ఆచా ర్యులు యార్లగడ్డ లక్ష్మీప్ర సాద్ పాల్గోన్నారు.ఈ సందర్బంగా ఏయూకి తనకు ఉన్న అవినాభావ సంబరాన్ని ప్రస్తావించిన ఆయన … విశాఖలో పలు సార్లు పర్యటించినట్లు చెప్పారు.నా యకత్వ లక్షణాలను పెంపొందించ డంలో విశాఖ, ఏయూ ప్రముఖ పాత్ర ను పోషించాయని చెప్పారు. విశాఖకు ఏయూకి వస్తే కన్నతల్లి ఒడికి చేరినంత సంతోషం కలుగుతుందని అన్నారు.

 

Tags: Former Vice President of Visakhapatnam

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.