Natyam ad

టీడీపీ లో చేరిన మాజీ వాలంటీర్

తోట్టoబెడు ముచ్చట్లు:

తోట్టoబెడు మండలం, శేషమనాయుడు కండ్రిగ నుంచి టీడీపీ లో చేరిన మాజీ వాలంటీర్ బాల మురళి, వినోద్, సూరిబాబు, బొమయ్య, వెంకటాచలం.శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి  వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ వెంకటాచలం, మునిరత్నం, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Former volunteer who joined TDP

Post Midle