Natyam ad

బంగారుపాళ్యం మాజీ జమీందార్ మృతి

బంగారు పాళ్యం ముచ్చట్లు:

బంగారుపాళ్యం మాజీ జమిందార్ MB సుబ్బరామప్ప రాజా మృతిచెందారు. ఈ మేరకు ఆయన కుమారుడు MB విజయకుమార్ మంగళవారం ఉదయం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.MB సుబ్బరామప్ప రాజా మాజీ జమీందారుగా, మాజీ సర్పంచి, మొగిలి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తగా అనేక సేవలు అందించారు. అయితే ఆయన మనకు దూరమయ్యారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బంగారుపాళ్యంలోనే మాజీ జమీందార్ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

 

Post Midle

Tags:Former zamindar of Bangurapalayam passed away

Post Midle