పుంగనూరులో మాజీ జెడ్పిటిసి వెంకట్రమణయాదవ్‌ మృతి

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పుంగనూరు మాజీ జెడ్పిటిసి సభ్యులు వెంకట్రమణయాదవ్‌(63) కల్లుపల్లె గ్రామంలోని తన నివాసంలో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే యాదవ సంఘ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Former ZPTC Venkatramanayadav died in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *