Natyam ad

పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్

నిమ్మనపల్లె ముచ్చట్లు:

పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి నిమ్మనపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డి మంగళవారం మీడియాకు తెలిపిన వివరాలు.. మండలం లోని గుడిపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. వెంటనే సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరం పై దాడులు జరిపి నలుగురు జూదగాళ్లను పట్టుకొని వారి వద్ద రూ. 4,050 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు.

 

Post Midle

Tags: Four arrested for playing poker

Post Midle