పుంగనూరు లోక్‌అదాలత్‌లో నాలుగుకేసులు పరిష్కారం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని న్యాయస్థానంలో ప్రత్యేక లోక్‌అదాలత్‌ను శనివారం నిర్వహించారు. ఇందులో నాలుగు కేసులు పరిష్కరించారు. సీనియర్ సివిల్‌జడ్జి వాసుదేవరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కార్తీక్, అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి సిందు లు రెండు మనోవర్తి కేసులు, రెండు వరకట్నం కేసులు పరిష్కరించారు. అదాలత్‌లో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్, కక్షిదారులు పాల్గొన్నారు.

Tags: Four cases solved in Punganur Lok Adalat
