బిచ్కుంద పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుల్స్ సస్పెన్షన్

కామారెడ్డి  ముచ్చట్లు:
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లను సస్పెన్షన్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మంజీరా నది నుండి తరలిస్తున్న ఇసుక లారీల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వీడియో గత 15 రోజుల క్రితం వైరల్ అయ్యింది. దీంతో ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Four constables on duty at Bikunda police station have been suspended

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *