Natyam ad

రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి..

మృతుల్లో ఇద్దరు చిన్నారులు

నిజామాబాద్ ముచ్చట్లు:


నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో  నలుగురు మృతి చెందారు.  మరో ముగ్గురుకి తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి నిర్మల్కు వెళ్తుండగా ప్రమాదం ముప్కాల్ వద్ద జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. కారు అదుపుతప్పి కల్వర్టు ఫెన్సింగ్ కు ఢీకొంది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు వున్నారు. హైదరాబాద్ నుంచి నిర్మల్కు వెళ్తుండగా ఘటన జరిగింది.

 

Post Midle

Tags: Four killed in road accident

Post Midle

Leave A Reply

Your email address will not be published.