నలుగురు నూతన ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం

అమరావతి ముచ్చట్లు :

 

 

గవర్నర్ కోటలో ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషన్ రాజు, రమేష్ యాదవ్ సోమవారం అసెంబ్లీ లో ప్రమాణం చేశారు. ప్రోటం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం వారి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Four new MLCs were sworn in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *