కర్ణాటక ముచ్చట్లు:
కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది.ఈ వ్యాధితో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.ఉత్తర కన్నడ జిల్లాలో 60 ఏళ్ల వృద్ధురాలు 20 రోజులుగా మంకీ ఫీవర్ తో బాధపడుతూ ఆదివారం ఓ మహిళా మృతి చెందింది.దీంతో కర్ణాటకలో ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.ఈ నెల 25లోపు 5000 మందికి పరీక్షలు నిర్వహించగా 120 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం.ఈ వ్యాధి సోకినవారికి 3-8 రోజుల తరువాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పి వస్తాయి.
Tags: Four people died in Karnataka due to monkey fever outbreak