Natyam ad

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

కడప ముచ్చట్లు:


కడప జిల్లా కాశినాయన మండలంలోని సావి శెట్టిపల్లె గ్రామం నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పాల్పడుతున్న  నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. వారి వద్ద నుంచి 57 ఎర్రచందనం దుంగలు, ఒక కారు,2 బైక్ లు,5సెల్ ఫోన్లు,4 గొడళ్ళు, 4 పట్టుడు రాళ్ళు, స్వాధీనం చేసుకున్నారు.  జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ తుషార్ దూడి, డీఎస్పీలు చెంచుబాబు, వంశీధర్ బాబు, వాసు దేవన్ తదితరులు పాల్గోన్నారు.

 

Tags: Four red sandalwood smugglers arrested

Post Midle
Post Midle