.నాలుగు ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు పట్టివేత

Date;27/02/2020.

నాలుగు ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు పట్టివేత

కామారెడ్డి జిల్లా బి పేట మండలంలోని మాందాపూర్ గ్రామం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు రాత్రి పెట్రోలింగ్ నిర్వహించే సమయంలో

మాందాపూర్ గ్రామ శివారులోనీ బివి పేట చెరువు నుంచి ఆయా గ్రామాలకు తరలించే క్రమంలో వాహనాలను పట్టుకున్నట్లు చెప్పారు వారిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ నర్సింలు ఎదుట

బైండోవర్ చేసినట్లు ఒక ట్రాక్టర్ కు రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది వేల జరిమానా విధించినట్లు తెలిపారు.

Tags;Four sand trafficking tractors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *