ఆదర్శపాఠశాలకు నలుగురు విద్యార్థులు ఎంపిక

Four students selected for the ideal school

Date:15/04/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం బండ్లపల్లెకు చెందిన నలుగురు విద్యార్థులు మండలంలోని అడవినాథునికుంట మోడల్‌స్కూల్‌ అడ్మిషన్లకు ఎంపికైయ్యారు. సోమవారం ఆదర్శపాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం హరికిషోర్‌రెడ్డి మాట్లాడుతూ ఏపిమోడల్‌స్కూల్‌కు జరిగిన ప్రవేశపరీక్షలలో మండలానికి చెందిన బండ్లపల్లె గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు వి.సుదర్శన్‌రెడ్డి, బి.గోకుల్‌, ఎం.సుశాంత్‌, కె.మహేశ్వరిలు 6తరగతి అడ్మీషన్లకు ఎంపికైయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

స్కూల్‌ బస్సు ఢీకొని ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం

Tags: Four students selected for the ideal school

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *