రెవిన్యూ శాఖలో నలుగురు సస్పెండ్.
ప్రకాశంజిల్లా ముచ్చట్లు:
మర్రిపూడి మండలం పొన్నూరు గ్రామంలో 130 ఎకరాల భూమిని ఆన్లైన్ చేసి అవకతవకలకు పాల్పడినందుకు తహసీల్దార్, డిప్యుటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, వీఆర్వో లను సస్పెండ్ చేసిన కలెక్టర్ దినేష్ కుమార్.

Tags: Four were suspended in the revenue department.
