పుంగనూరులోజనగణమన నాల్గవరోజు

Fourth day of the Pungorus

పుంగనూరులోజనగణమన నాల్గవరోజు పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌, బస్టాండు, ఇందిరా సర్కిల్‌, ఎంబిటి రోడ్డు ప్రాంతాలలో జనగణమన కార్యక్రమం నాల్గవ రోజు భక్తితో జాతీయ పతాకాన్ని పట్టుకుని నిర్వహించారు. శనివారం ఉదయం కమిషనర్‌ కెఎల్‌.వర్మ , మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, లయన్స్క్లబ్‌ జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ పి.శివ, అంజుమన్‌ సెక్రటరీ అమ్ము, జెఏసి చైర్మన్‌ జి. వరదారెడ్డి , కెసిటివి అధినేత ఎన్‌.ముత్యాలు, యువజన సంఘ నాయకుడు సివి.శ్యామ్‌ప్రసాద్‌, ముస్లిం మైనార్టీల నాయకులు పి.అయూబ్‌ఖాన్‌, అపూర్వ చాంద్‌బాషా జనగణమన గీతాలాపనలో పాల్గొన్నారు. అలాగే మిట్స్- ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు బస్సులో నుంచి దిగి, గోకుల్‌ సర్కిల్‌లో మానవహారంగా నిలబడి జాతీయ గీతానికి వందన సమర్పణ చేశారు. పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌, బస్టాండు, ఇందిరా సర్కిల్‌లో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే కార్యక్రమాన్ని సీఐ సాయినాథ్‌, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, వి.దీపక్‌, కె.రెడ్డిప్రసాద్‌, ఎం.బాబు, కుమార్‌రాజు, లయన్స్క్లబ్‌ ప్రతినిధులు గిరి, ఇంతియాజ్‌, వినాయక యువజన సంఘ నాయకులు కుమార్‌, నాగరాజ, పిడిఎఫ్‌ అధ్యక్షుడు బుక్యాభానుప్రసాద్‌, వెంకటేష్‌, వైఎస్సాఆర్సీపి నాయకులు కిట్టాతో పాటు మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు, పట్టణ ప్రజలు, పండ్ల వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.

Date:18/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌, బస్టాండు, ఇందిరా సర్కిల్‌, ఎంబిటి రోడ్డు ప్రాంతాలలో జనగణమన కార్యక్రమం నాల్గవ రోజు భక్తితో జాతీయ పతాకాన్ని పట్టుకుని నిర్వహించారు.

 

శనివారం ఉదయం కమిషనర్‌ కెఎల్‌.వర్మ , మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, లయన్స్ క్లబ్ జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ పి.శివ, అంజుమన్‌ సెక్రటరీ అమ్ము, జెఏసి చైర్మన్‌ జి. వరదారెడ్డి , కెసిటివి అధినేత ఎన్‌.ముత్యాలు, యువజన సంఘ నాయకుడు సివి.శ్యామ్‌ప్రసాద్‌, ముస్లిం మైనార్టీల నాయకులు పి.అయూబ్‌ఖాన్‌, అపూర్వ చాంద్‌బాషా జనగణమన గీతాలాపనలో పాల్గొన్నారు.

 

అలాగే మిట్స్- ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు బస్సులో నుంచి దిగి, గోకుల్‌ సర్కిల్‌లో మానవహారంగా నిలబడి జాతీయ గీతానికి వందన సమర్పణ చేశారు. పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌, బస్టాండు, ఇందిరా సర్కిల్‌లో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే కార్యక్రమాన్ని సీఐ సాయినాథ్‌, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, పి.అయూబ్‌ఖాన్‌, వి.దీపక్‌, కె.రెడ్డిప్రసాద్‌, ఎం.బాబు, కుమార్‌రాజు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు గిరి, ఇంతియాజ్‌, వినాయక యువజన సంఘ నాయకులు కుమార్‌, నాగరాజ, పిడిఎఫ్‌ అధ్యక్షుడు బుక్యాభానుప్రసాద్‌, వెంకటేష్‌, వైఎస్సాఆర్సీపి నాయకులు కిట్టాతో పాటు మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు, పట్టణ ప్రజలు, పండ్ల వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

కర్ణాటకలో విస్తరణ లేనట్టే 

Tags: Fourth day of the Pungorus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *