పుంగనూరులో 23న ఉచిత కంటి వైద్యశిబిరం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని విశ్రాంత ఉద్యోగులచే ఈనెల 23న ఉచిత కంటి వైద్యశిబిరం విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు నాగరాజు, మునస్వామి వెహోదలియార్‌ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ చెన్నైకు చెందిన శంకర్‌నేత్రాలయ వారిచే శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం నుంచి పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని తెలిపారు. కంటి జబ్బులు కలిగిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

 

Tags: Free eye clinic at Punganur on 23rd

Leave A Reply

Your email address will not be published.